శ్రీవారి ప్రసాదంలో కల్తీపై సిట్టింగ్ జర్జ్ లతో విచారణ జరపాలి

59చూసినవారు
శ్రీవారి ప్రసాదంలో కల్తీపై సిట్టింగ్ జర్జ్ లతో విచారణ జరపాలి
తిరుమల వెంకటేశ్వరస్వామి లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి అంశంపై సిట్టింగ్ జడ్జీతో విచారణ జరిపి నిజాలు బయటపెట్టాలని, కల్తీ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ నేత వై. విశ్వేశ్వరరెడ్డి శనివారం డిమాండ్ చేశారు.ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని ఆయన విమర్శించారు.జగన్ మోహన్ రెడ్డి కాలంలో 18 ట్యాంకర్ల నెయ్యి తిరస్కరించిన విషయాన్ని టీటీడీ అధికారులు రికార్డు ద్వారా వెల్లడించారని అన్నారు.

సంబంధిత పోస్ట్