సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన ర్యాలీ

79చూసినవారు
సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన ర్యాలీ
ఫ్రైడే డ్రై డే కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఉరవకొండ మండలంలోని చిన్న ముష్టురు, ఆమిదాల, రాకెట్ల గ్రామాలలో జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్ రావు ఈ. వో. ఆర్. డి చంద్రమౌళి, ఉరవకొండ డివిజన్ మలేరియా సబ్ యూనిట్ అధికారి భక్తుల కోదండరామిరెడ్డి ప్రజలకు సీజనల్ వ్యాధుల పైన అవగాహన కలిగించారు. అనారోగ్యం బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు.

ట్యాగ్స్ :