తెదేపా సహకారంతో విద్యుత్తు సామగ్రి అందజేత

594చూసినవారు
తెదేపా సహకారంతో విద్యుత్తు సామగ్రి అందజేత
వజ్రకరూర్ మండలంలోని గూళ్యపాళ్యంలో ఊరివాకిలి నుంచి చాకలి వీధికు వెళ్లే దారిలో విద్యుత్తు లేక కాలనీ వాసులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. గ్రామంలో ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ తనయుడు విక్రమ్ సింహ బాబుష్యూరిటీ - భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాలనీవాసులు అయన దృష్టికి విషయాన్ని తీసుకువచ్చారు. శనివారం రాత్రికి కొనకొండ్ల తెదేపా నాయకులు విద్యుత్ సామాగ్రి అందించి విద్యుత్తు సౌకర్యం కల్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్