న్యాక్ గుర్తింపుకు ఉరవకొండ డిగ్రీ కళాశాల ఎంపిక

64చూసినవారు
న్యాక్ గుర్తింపుకు ఉరవకొండ డిగ్రీ కళాశాల ఎంపిక
ఉరవకొండ డిగ్రీ కళాశాలకు న్యాక్ గుర్తింపుకు ఎంపికైన సందర్భంగా పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమం శనివారం నిర్వహించినట్లు ప్రిన్సిపాల్ రామకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు పూర్వ విద్యార్థులు హాజరయ్యారు. కళాశాలకు న్యాక్ గుర్తింపు పట్ల ఆనందం వ్యక్తం చేశారు. బృందం పర్యటన సందర్భంగా పూర్వ విద్యార్థులు సహకరించాలని ప్రిన్సిపాల్ రామకృష్ణ కోరారు.

సంబంధిత పోస్ట్