జమ్మలమడుగు: దీపం పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి

77చూసినవారు
జమ్మలమడుగు: దీపం పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి
దీపం 2. 0 పథకాన్ని మహిళలు సద్వినియోగంచేసుకోవాలని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తెలిపారు. శుక్రవారం సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా దీపం పథకం ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీని ఎమ్మెల్యే, ఇన్చార్జ్ కలెక్టర్ అదితి సింగ్, టీడీపీ ఇన్ఛార్జ్ భూపేశ్ రెడ్డి ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ. ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్