ముద్దనూరు: గ్రామపంచాయతీ అభివృద్ధి ప్రణాళికపై శిక్షణ

54చూసినవారు
ముద్దనూరు: గ్రామపంచాయతీ అభివృద్ధి ప్రణాళికపై శిక్షణ
గ్రామ పంచాయతీ మరియు మండల పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక పై గురువారం ఒక్కరోజు శిక్షణా కార్యక్రమం మండల ప్రజాపరిషత్ కార్యాలయం సభా భవనములో ఎంపీడీవో అలవలపాటి ముకుంద రెడ్డి ప్రారంభించారు. ముందుగా జాతిపిత మహాత్మాగాంధీ, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు అలంకరించి, వందేమాతరం గీతాలాపన గావించారు. గాంధీజీ కలలుగన్న గ్రామాభివృద్ధి జరగాలంటే ప్రణాళిక రూపొందించుకుని పనులు ప్రారంభించాలన్నారు.

సంబంధిత పోస్ట్