ప్లాస్టిక్ తీసుకువస్తే బహుమతులు పొందవచ్చు

64చూసినవారు
ప్లాస్టిక్ తీసుకువస్తే బహుమతులు పొందవచ్చు
ఇళ్లలో, కార్యాలయాల్లో వాడిన ప్లాస్టిక్ వ్యర్థాలను తీసుకువస్తే ఉపయోగపడే పునర్వినియోగ వస్తువులను తీసుకు వెళ్ళవచ్చని జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి నగర ప్రజలకు పిలుపునిచ్చారు.

సోమవారం సాయంత్రం కలెక్టరేట్లోని ఛాంబర్లో ప్లాస్టిక్ వ్యర్థాలు ఇవ్వండి బహుమతులు తీసుకువెళ్లండి పోస్టర్లను ఆవిష్కరించారు. నగర పరిధిలోని రాజీవ్ పార్క్ నందు అక్టోబర్ 1 తేదీన సాయంత్రం ఇనుప వస్తువులు స్వీకరిస్తారని చెప్పారు.

సంబంధిత పోస్ట్