అందరి అభిమానంతోనే ఎమ్మెల్యేగా గెలిచా

84చూసినవారు
అందరి అభిమానంతోనే ఎమ్మెల్యేగా గెలిచా
ప్రజల అభిమానంతోనే తాను మదనపల్లె ఎమ్మెల్యేగా గెలుపొందానని షాజహాన్ బాష అన్నారు. ఆయన ఆదివారం మదనపల్లె పట్టణంలోని సీఎస్ఐ చర్చిలో జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ. తనపై నమ్మకంతో గెలిపించినందుకు ప్రజలకు మంచి పాలన అందిస్తాను అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్