మదనపల్లె సబ్ కలెక్టరేట్లో ఫైళ్లను ఉద్దేశపూర్వకంగానే కాల్చినట్లు సీఐడీ శుక్రవారం ప్రాథమిక నివేదికలో వెల్లడించింది. ఇద్దరు ఆర్డీవోలు, సీనియర్ అసిస్టెంట్ అభియోగాలు నమోదు చేసింది. 22ఏ అసైన్డ్ 22ఏ, అసైన్డ్ భూములపై హక్కులు సాధించిన ఆధారాలు ఉండకూడదనే రికార్డులు దగ్ధం చేశారని నివేదికలో పేర్కొనింది.