శ్రీర్ల నగమోహన్ ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రయాణం

71చూసినవారు
టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న శుభ సందర్భంగా మైదుకూరు మండలం నుంచి తెదేపా సీనియర్ నాయకులు. శ్రీర్ల నగమోహన్ ఆధ్వర్యంలో మంగళవారం అన్నలూరు, శివపురం పంచాయతీ నుంచి ప్రమాణ స్వీకారానికి బయలుదేరి వెళ్లారు. జై టిడిపి, జై చంద్రబాబు, పుట్టా సుధాకర్ యాదవ్ కాబోయే మంత్రి అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో రాము యాదవ్ తదితరులు బయలుదేరి వెళ్లారు.

సంబంధిత పోస్ట్