పులివెందుల పట్టణంలోని బ్రాహ్మణపల్లి వెళ్లే రోడ్డులో సిమెంట్ రోడ్డు మార్గమధ్యంలో ఉన్న న్యూరెూల్ మూత పగిలి కొద్ది రోజులు గడుస్తున్న సున్సిపల్ అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రమాదాలకు నిలయంగా మారుతోందని ప్రజలు అవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వీటిపై దృష్టి పెట్టాలని పాదచారులు, వాహన దారులు కోరుతున్నారు.