పులివెందుల:. వైఎస్ అభిషేక్ జ్ఞాపకార్ధ ప్రార్థన కార్యక్రమం

64చూసినవారు
పులివెందుల:. వైఎస్ అభిషేక్ జ్ఞాపకార్ధ ప్రార్థన కార్యక్రమం
పులివెందులలో డాక్టర్ వైఎస్ అభిషేక్ రెడ్డి జ్ఞాపకార్థ ప్రార్థన కూడిక కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ మాజీ సలహదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి హాజరయ్యారు. వారు మాట్లాడుతూ వైఎస్ అభిషేక్ రెడ్డి దూరమైనా ఆయన జ్ఞాపకాలు వీడలేవన్నారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్