
పెనగలూరు: బాల్య వివాహ కేసులో ఆరుగురు అరెస్టు
పెనగలూరు మండలం ఈటిమార్పురం గ్రామానికి చెందిన బాలరాజు సురేంద్ర రాజు మైనర్ బాలికను వివాహం చేసుకున్న ఘటనలో సహకరించిన ఐదుగురిని అరెస్టు చేసినట్లు రాజంపేట ఏఎస్పి మనోజ్ రామనాథ్ హెగ్డే తెలిపారు. సోమవారం ఐసీడీఎస్ అధికారుల ఫిర్యాదు మేరకు ఇద్దరు పురుషులు, నలుగురు మహిళలను అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. విచారణలో మైనర్ బాలిక గర్భవతిగా ఉందని నిర్ధారణైందన్నారు.