ఓబులవారిపల్లి: రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎంఎల్ఎ

61చూసినవారు
ఓబులవారిపల్లి: రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎంఎల్ఎ
ఓబులవారిపల్లి మండలం బీపీ రాచపల్లి నుండి ఎస్టీ కాలనీ వరకు రూ.95లక్షలు వ్యయంతో సోమవారం సిమెంటు రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వ విప్, రైల్వే కోడూరు శాసనసభ్యులు ఆరవ శ్రీధర్ భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నమయ్య జిల్లా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ముక్కా రూపానందరెడ్డి మాట్లాడుతూ సమయాన్ని వృథా చేయకుండా రైల్వే కోడూరు నియోజకవర్గం అభివృద్ధి చేయడమే మా లక్ష్యం అన్నారు.

సంబంధిత పోస్ట్