రామయ్య హుండీ లెక్కింపు

73చూసినవారు
రామయ్య హుండీ లెక్కింపు
రెండవ అయోధ్యగా పేరుగాంచిన ఒంటిమిట్ట కోదండ రామాలయంలో బుధవారం టిటిడి అధికారుల సమక్షంలో హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని ఒంటిమిట్ట కోదండ రాముని ఆలయ రంగం మంటపంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు మాట్లాడుతూ జూన్ నెలకు రూ 4, 06, 902 వచ్చిందని వారు తెలియజేశారు. స్వామి వారి ఖాతాలో జమ చేయడం జరిగిందన్నారు.
Job Suitcase

Jobs near you