ఆక్రమణలపై స్పందించిన సబ్‌ కలెక్టర్‌

72చూసినవారు
ఆక్రమణలపై స్పందించిన సబ్‌ కలెక్టర్‌
ప్రభుత్వ స్థలాల ఆక్రమణలపై సబ్‌ కలెక్టర్‌ స్పందించారు. రాజంపేట మండల పరిధిలోని అపరాజుపేట పంచాయితీలో ఓ ఎన్నారై గ్రామానికి సేవ చేస్తానని శ్రీమంతుడు ముసుగులో 831బి సర్వే నెంబర్లు ఆక్రమించిన 80 సెంట్లు ప్రభుత్వ స్థల ఆక్రమణపై ఆ గ్రామ దళితులు సబ్‌ కలెక్టర్‌ కు ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్పందించిన సబ్‌ కలెక్టర్‌ వైఖోమ్‌ నదియాదేవి సోమవారం రెవిన్యూ అధికారులతో జెసిబితో ఆక్రమణ స్థలం చుట్టూ కట్టిన గోడను తొలగించారు.
Job Suitcase

Jobs near you