ట్రంప్ ప్రాణాలకు రక్షణ లేదు.. పుతిన్ షాకింగ్ కామెంట్స్

72చూసినవారు
ట్రంప్ ప్రాణాలకు రక్షణ లేదు.. పుతిన్ షాకింగ్ కామెంట్స్
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఎన్నికల ప్రచార సమయంలో డొనాల్డ్‌ ట్రంప్‌పై జరిగిన హత్యాయత్నాలు తనను దిగ్భ్రాంతికి గురిచేశాయని పుతిన్‌ అన్నారు. ప్రస్తుతం ట్రంప్ ప్రాణాలకు రక్షణ లేదంటూ వ్యాఖ్యానించారు. ట్రంప్‌ చాలా తెలివైనవారని.. దీనిని అర్థం చేసుకోవాలని పుతిన్ పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్