హర్ ఘర్ తిరంగా కార్యక్రమం పై పెద్దమంద్యం ఉన్నత పాఠశాల విద్యార్థులు మువ్వన్నెల జెండాలతో మండుటెండలో ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమం లో విద్యార్థులు హర్ ఘర్ తిరంగా ప్రాముఖ్యత దేశం సమైక్యత గూర్చి, పెద్ద పెద్ద కంట ద్వనులతో ఊరేగింపు చేసారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, చైర్మన్ తుమ్మల సునీత, తదితరులు పాల్గొన్నారు.