ములకలచెరువు మండలం బురకాయలకోటలో శనివారం మాజీ సీఎం చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన జన్మదిన వేడుకల్లో భాగంగా కక్ కట్ చేసి పంచిపెట్టారు. ఈకార్యక్రమంలో బీసీసెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి గుత్తికొండ త్యాగరాజు, పార్లమెంట్ రిసీసెల్ అధికార ప్రతినిధి ముత్తుకూరు మౌలా, పాలఏకరి రాష్ట్ర సాధికార సభ్యులు జేసీబి సుధాకర్ నాయుడు, తంబళ్లపల్లి వాణిజ్య విభాగపు అధ్యక్షులు పి. కార్యకర్తలు పాల్గొన్నారు.