మన మంచి ప్రభుత్వం గ్రామసభలో జయ చంద్రారెడ్డి

76చూసినవారు
మన మంచి ప్రభుత్వం గ్రామసభలో జయ చంద్రారెడ్డి
తంబళ్లపల్లి మండలం కొటాల గ్రామం కొటాల కస్పా నందు ప్రజా ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తి అయి అభివృద్ధి సంక్షేమంతో దూసుకుపోతున్న సందర్భంగా ముఖ్యమంత్రి ఆదేశాలతో రాష్ట్రవ్యాప్తంగా ప్రతి సచివాలయ పరిధిలో ప్రభుత్వ అధికారులతో కలసి "మన మంచి ప్రభుత్వం మన అందరి ప్రభుత్వం" కార్యక్రమాన్ని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ దాసరిపల్లి జయచంద్రారెడ్డి కూటమి నాయకులు, అధికారులతో కలసి శనివారంప్రారంభించారు.

సంబంధిత పోస్ట్