శివపురం పంచాయతీలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం

56చూసినవారు
శివపురం పంచాయతీలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం
తంబళ్ళపల్లి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి వర్యులు దాసరపల్లి జయచంద్ర రెడ్డి ఆదేశాల మేరకు.. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమం పెద్దమండ్యము మండలం శివపురంలో నిర్వహించారు. సచివాలయం సిబ్బందితో కలిసి పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల నాయకులు బుసిరెడ్డి నాగేశ్వరరెడ్డి పాల్గొన్నారు. త్వరలోనే కొత్త పెన్షన్ కార్యక్రమం ప్రారంభం అవుతుంది అన్నారు.

సంబంధిత పోస్ట్