విశాఖలో మరోసారి పేలుడు

68చూసినవారు
విశాఖలో మరోసారి పేలుడు
విశాఖలో శనివారం మరోసారి పేలుడు సంభవించింది. చైనా నుంచి ఇటీవల వచ్చిన కంటైనర్‌లో ఉన్న లిథియం బ్యాటరీలు పేలడంతో దట్టమైన పొగలు కమ్మేశాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఒక్కసారి పేలుడు సంభవించడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు.

సంబంధిత పోస్ట్