AP: నవంబర్ నుంచి వాట్సాప్‌లోనే వంద సేవలు

76చూసినవారు
AP: నవంబర్ నుంచి వాట్సాప్‌లోనే వంద సేవలు
ఏపీ ప్రజలకు ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. పౌర సేవల కోసం మెటాత్ కుదుర్చుకున్న ఒప్పందాన్ని నవంబర్ 30 నుంచి అమల్లోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. తొలి విడతలో వంద సేవలు వాట్సప్‌లోనే అందుబాటులోకి రానున్నాయి. ఇందులో రేషన్ కార్డులు, జనన, మరణ ధృవీకరణ పత్రాలు, రిజిస్ట్రేషన్ల స్లాబ్ బుకింగ్స్, కరెంట్, ఆస్తి పన్ను బిల్లుల చెల్లింపు, ఆలయాల దర్శన టికెట్లు ఇలా పలు సేవలు వాట్సాప్ ద్వారానే అందించనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్