ఈ నెల 21 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

84చూసినవారు
ఈ నెల 21 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 21 నుంచి జరగనున్నాయి. రెండు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగుతాయని అధికారులు తెలిపారు. సభ్యుల ప్రమాణ స్వీకారం, స్వీకర్ ఎన్నిక ఉంటుందని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :