AP: అంగన్వాడీ ఉద్యోగుల‌పై ఎస్మా ప్రయోగం

463227చూసినవారు
AP: అంగన్వాడీ ఉద్యోగుల‌పై ఎస్మా ప్రయోగం
అంగన్వాడీల సమ్మెను నిషేధిస్తూ ఏపీ ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగించింది. అంగన్వాడీలను అత్యవసర సర్వీసుల కిందకు తీసుకొస్తూ జీవో నెంబర్-2 జారీ చేసింది. ఆరు నెలల పాటు సమ్మెలు, నిరసనలు నిషేధమ‌ని ఉత్త‌ర్వుల్లో పేర్కొంది. ఎస్మా చ‌ట్టం ప్ర‌యోగిస్తే తప్పకుండా విధుల్లో చేరాలి.. ఒక‌వేళ చేర‌క‌పోతే వారిని ఉద్యోగం నుంచి తొలగిస్తారు.