IAS శ్రీలక్ష్మికి మరోసారి చేదు అనుభవం

14372చూసినవారు
IAS శ్రీలక్ష్మికి మరోసారి చేదు అనుభవం
ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ సీఎస్ శ్రీలక్ష్మికి మరోసారి చేదు అనుభవం ఎదురైంది. మంత్రి నారాయణ బాధ్యతల స్వీకరణ సందర్భంగా సంతకం కోసం ఆమె ఫైల్ తెచ్చారు. అయితే సంతకం పెట్టేందుకు నిరాకరించిన మంత్రి.. ఆ ఫైల్‌ను తిప్పి పంపారు. ఇప్పుడు సమయం కాదంటూ తిరస్కరించారు. కాగా, రెండ్రోజుల క్రితం శ్రీలక్ష్మిని సీఎం చంద్రబాబు తన షేషీ నుంచి బయటకు పంపారు. ఆమె నుంచి పుష్పగుచ్ఛం తీసుకోకుండా నిరాకరించారు.

సంబంధిత పోస్ట్