RBI కి అంతర్జాతీయ అవార్డు

65చూసినవారు
RBI కి అంతర్జాతీయ అవార్డు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు అంతర్జాతీయ అవార్డు లభించింది. లండన్‌కు చెందిన పబ్లిషింగ్ హౌస్ 'సెంట్రల్ బ్యాంకింగ్' రిస్క్ మేనేజర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ఆర్‌బీఐకి అందజేసింది. ఆర్‌బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మనోరంజన్ మిశ్రా ఈ అవార్డును అందుకున్నారు. రిస్క్‌ కల్చర్‌, అవేర్‌నెస్‌ను ప్రోత్సహించినందుకుగానూ తనకు ఈ అవార్డు లభించిందని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్