అనాథ చిన్నారుల దత్తతపై.. కేంద్రం కొత్త విధానాలు

81చూసినవారు
అనాథ చిన్నారుల దత్తతపై.. కేంద్రం కొత్త విధానాలు
అనాథ చిన్నారుల దత్తతపై కేంద్రం ప్రవేశపెట్టిన కొత్త విధానాలపై అవగాహన కల్పించడంలో అధికారులు విఫలమయ్యారు. చట్ట ప్రకారం పిల్లలను దత్తత తీసుకోవడానికి దంపతులతోపాటు ఒంటరి మహిళలు, పురుషులూ ఆసక్తి చూపుతున్నారు. ఈ ప్రక్రియలో అవకతవకలకు తావులేకుండా కొత్త విధానాలు రూపొందించారు. అనాథ పిల్లల సంరక్షణకు కర్నూలు నగరంలోని సి.క్యాంపు కేంద్రంలో ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. నెలకు 10 నుంచి 20 మంది పిల్లలు కొత్తగా వస్తున్నారు.

సంబంధిత పోస్ట్