కాకినాడలో డయేరియా విజృంభణ (వీడియో)

72చూసినవారు
కాకినాడ జిల్లాలో డయేరియా వేగంగా విజృంభిస్తోంది. తొండంగి మండలం కొమ్మనాపల్లిలో డయేరియా కేసులు భారీగా నమోదవుతున్నాయి. కొత్తగా 28 మంది డయేరియా లక్షణాలతో ఆస్పత్రిలో చేరారు. 16 మందిని మెరుగైన చికిత్స కోసం కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా, డయేరియా బారిన బడి రెండ్రోజుల క్రితం ఓ మహిళ మృతి చెందింది.

సంబంధిత పోస్ట్