AP: వితంతు పింఛన్లపై ప్రభుత్వం కీలక ఆదేశాలు

75చూసినవారు
AP: వితంతు పింఛన్లపై ప్రభుత్వం కీలక ఆదేశాలు
ఏపీలో వితంతు పింఛన్‌పై ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. భర్త మృతి చెందిన వెంటనే భార్యకు వితంతు పింఛన్ మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. భర్త ఒకటో తేదీ నుంచి 15వ తేదీలోపు మరణిస్తే భార్యకు వెంటనే వితంతు పింఛన్ మంజూరు చేయాలని ఆదేశాలిచ్చింది. 15వ తేదీ నుంచి 30వ తేదీలోపు మరణిస్తే వచ్చే నెల నుంచి పింఛన్ అందజేయాలని స్పష్టం చేసింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్