AP: బ్యాంకుల ద్వారా ఉద్యోగులు, పెన్షనర్లకు బీమా!

72చూసినవారు
AP: బ్యాంకుల ద్వారా ఉద్యోగులు, పెన్షనర్లకు బీమా!
AP: ఉద్యోగ ఆరోగ్య బీమా పథకాన్ని జాతీయ బ్యాంకులు, బీమా కంపెనీల ద్వారా అమలు చేసేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టు ద్వారా ఉద్యోగులు, పెన్షనర్లు, ఇతర వర్గాలకు వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. అయితే వీరికి ట్రస్టు ద్వారా కాకుండా ఎంపిక చేసే కంపెనీల ద్వారా బీమా కల్పించే కొత్త ప్రతిపాదన తెరపైకొచ్చింది. దీనిపై బుధవారం సీఎస్ నీరబ్ కుమార్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్ష జరిగింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్