ఏపీపీఎస్సీ చైర్మ‌న్ స‌వాంగ్ రాజీనామా

53చూసినవారు
ఏపీపీఎస్సీ చైర్మ‌న్ స‌వాంగ్ రాజీనామా
AP: ఏపీపీఎస్సీ చైర్మ‌న్ గౌత‌మ్ స‌వాంగ్ రాజీనామా చేశారు. స‌వాంగ్ రాజీనామాను రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ అబ్దుల్ న‌జీర్ ఆమోదించారు. కాగా, వైసీపీ ప్ర‌భుత్వంలో ఏపీ డీజీపీగా సవాంగ్ విధులు నిర్వ‌ర్తించారు.