ఏపీలో రేపు స్కూళ్లకు సెలవు ఉందా?

57చూసినవారు
ఏపీలో రేపు స్కూళ్లకు సెలవు ఉందా?
AP: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయగుండం ఈరోజు రాత్రికి తుపానుగా మారనుంది. రేపు నెల్లూరు, సత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు ఇవ్వాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. మరోవైపు తమిళనాడులో తుపాను ప్రభావం ఉన్న 9 జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ఇచ్చారు .

సంబంధిత పోస్ట్