ఫిల్ హ్యూస్ మరణానికి నేటికి పదేళ్లు

77చూసినవారు
ఫిల్ హ్యూస్ మరణానికి నేటికి పదేళ్లు
తలకు బంతి తగలడంతో ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిల్ హ్యూస్ 10 సంవత్సరాల క్రితం ఇదే రోజు మృతి చెందాడు. 2014 నవంబర్ 25న స్వదేశంలో జరిగిన మ్యాచ్‌లో సీన్ అబాట్ వేసిన బంతి ఫిల్ హ్యూస్ తలకు బలంగా తగిలింది. దీంతో వెంటనే కింద పడిపోగా మైదానంలో ప్రథమ చికిత్స అందించి సిడ్నీలోని సెయింట్ విన్సెంట్ ఆసుపత్రికి తరలించారు. కానీ అతను రెండు రోజుల తరువాత నవంబర్ 27న మరణించాడు. ఈ విషాద ఘటన క్రికెట్ పంపంచాన్ని కన్నీటితో ముంచెత్తింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్