పప్పులో ఈగలు ప్రత్యక్షం (వీడియో)

66చూసినవారు
సంగారెడ్డి జిల్లా రుద్రారంలోని ఓ హెటల్‌లో భోజనం చేద్దామని వెళ్లిన ముగ్గురు న్యాయవాదులకు వింత అనుభవం ఎదురైంది. పుల్ మీల్స్ ఆర్డర్ చేయగా వచ్చిన పప్పులో ఈగలు ప్రత్యక్షం కావడంతో వారు షాక్‌కు గురయ్యారు. దీంతో హోటల్ యాజమాన్యాన్ని ప్రశ్నించగా నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని న్యాయవాదులు తెలిపారు. ఇలాంటి హోటళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్