కేసరపల్లిలో చురుగ్గా ప్రమాణ స్వీకార ఏర్పాట్లు

67చూసినవారు
కేసరపల్లిలో చురుగ్గా ప్రమాణ స్వీకార ఏర్పాట్లు
కేసరపల్లిలో కొత్త మంత్రివర్గం ప్రమాణ స్వీకార ఏర్పాాటు పనులు చురుగ్గా జరుగుతున్నాయి. 14 ఎకరాల విస్తీర్ణంలో ప్రమాణ స్వీకార ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాన వేదికతో పాటు ఇరువైపులా రెండు భారీ షెడ్లు ఏర్పాటు చేశారు. వర్షం వచ్చినా ఇబ్బందులు లేకుండా అధికారులు భారీ షెడ్లు నిర్మిస్తున్నారు. బుధవారం ఉదయం 11.27 గంటలకు సీఎం, మంత్రి వర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.