ఎస్సీ వర్గీకరణ తగదు

57చూసినవారు
అద్దంకి మండలం అద్దంకి పట్టణంలో మాల మహానాడు ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు సానుకూలంగా తీర్పు ఇచ్చిన నేపథ్యంలో గురువారం రాత్రి నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాల మహానాడు అధ్యక్షులు కిరణ్ మాట్లాడుతూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి విరుద్ధంగా వర్గీకరణ చేయడం తగదని అన్నారు. ఈ అంశంపై తాము సుప్రీంకోర్టుకు అప్పీల్ కు వెళ్తామని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్