బాపట్ల: కర్లపాలెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

52చూసినవారు
బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం బుద్ధం గ్రామంలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం బుద్ధ ప్రధాన రహదారిపై ప్రయాణికులతో ఆగి ఉన్నఆటో ను అతివేగంగా లారీ వచ్చి ఢీకొట్టడంతో ఒక వ్యక్తి అక్కడకక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్