శ్రీ బాల గంగాధర్ తిలక్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు

51చూసినవారు
శ్రీ బాల గంగాధర్ తిలక్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు
నాదెండ్ల మండలం కనపర్రు పంచాయతీలోని శివార్ మల్లాయపాలెం గ్రామంలో గురువారం ఉదయం 11 గంటలకి స్వరాజ్యం నా జన్మ హక్కు దానిని సాధించి తీరుతాను అంటూ నినాదించి యావత్ భారతావనిలో స్వరాజ్య కాంక్ష బలపరిచిన లోకమాన్య శ్రీ బాల గంగాధర్ తిలక్ వర్ధంతి సందర్భంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ జజ్జర, సోమరాజు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

సంబంధిత పోస్ట్