చీరాల: మున్సిపల్ రాజకీయంలో ఎమ్మెల్యే కొండయ్య ముందడుగు

51చూసినవారు
చీరాల: మున్సిపల్ రాజకీయంలో ఎమ్మెల్యే కొండయ్య ముందడుగు
వైసీపీ ఆధీనంలో ఉన్న చీరాల మున్సిపల్ కౌన్సిల్ పై టిడిపి ఆధిపత్యం సాధించిన సూచనలు గోచరిస్తున్నాయి. మున్సిపల్ స్టాండింగ్ కౌన్సెల్ గా ఎమ్మెల్యే కొండయ్య ప్రతిపాదించిన రుద్రకుమార్ ఎన్నిక కావడం ఇందుకు నిదర్శనం. 33 మంది కౌన్సిలర్లు ఉన్న చీరాల మున్సిపల్ కౌన్సిల్లో ప్రస్తుతానికి 14 మంది కౌన్సిలర్లు మాత్రమే టిడిపి పక్షాన ఉన్నప్పటికీ రుద్ర కుమార్ ను నియమించుకోగలడం ఎమ్మెల్యే కొండయ్య తొలి విజయమనే చెప్పాలి.
Job Suitcase

Jobs near you