చీరాల: వెలవెలబోయిన చికెన్ దుకాణాలు

61చూసినవారు
చీరాల: వెలవెలబోయిన చికెన్ దుకాణాలు
చీరాలలో కార్తీక మాసం సందర్భంగా చికెన్ దుకాణాలు వెలవెలబోతున్నాయి. ఆదివారం అయినప్పటికీ వ్యాపారాలు మందకోడిగా సాగుతున్నాయని వ్యాపారులు తెలిపారు. పట్టణంలోని పలు రిటైల్ షాపులలో స్కిల్ లెస్ చికెన్ 1 కేజీ ధర రూ. 260 అమ్ముతుండగా హోల్ సేల్ షాపులలో రూ.200 అమ్ముతున్నారన్నారు. గతంలో రూ.300పైన పలికిన 1 కేజీ చికెన్ ధర భారీగా తగ్గడమేకాకుండా కార్తీక మాసం ప్రభావంతో వ్యాపారాలు సాగడం లేదని వ్యాపారులు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్