వేటపాలెం మండలం కొత్తపేట బైపాస్ రోడ్డులోని మన్నం అపార్టుమెంట్ నందు ఏపీఎస్ ఆర్టీసీ ఆంధ్రప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ హైర్ బస్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఈరి రాజశేఖర్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో హైర్ బస్ లకు కిలో మీటరుకు రూ.24 ఇచ్చేవారని అయితే 2019 నుండి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరల వలన 13.18 పైసలు ఇస్తున్నారన్నారు దీనివల్ల తాము ఆర్ధికంగా నష్టపోతున్నామని చెప్పారు.