శ్రీ గౌతమి డిగ్రీ కళాశాలకు వాటర్ క్యాన్లు బహుకరణ

64చూసినవారు
శ్రీ గౌతమి డిగ్రీ కళాశాలకు వాటర్ క్యాన్లు బహుకరణ
దర్శి నియోజకవర్గం స్థానిక దొనకొండ శ్రీ గౌతమి డిగ్రీ కళాశాలలో శుక్రవారం కూలింగ్ వాటర్ క్యాన్లను వార్డు మెంబర్ రాజు బహుకరించారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకొని కళాశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని తెలిపారు. రాజును కళాశాల అడ్మిన్ ఎఫ్రాయిమ్ (నాని) వైస్ ప్రిన్సిపాల్ రామయోగి, ఉపాధ్యాయులు దేవదానం, విద్యార్థులు అభినందించారు.
Job Suitcase

Jobs near you