టోల్ గేట్ల వద్ద ట్రాఫిక్ జామ్… తప్పని ఇక్కట్లు

60చూసినవారు
సంక్రాంతి పండుగ సందర్భంగా సొంత ఊర్లకు వెళ్లిన వారు తిరుగు ప్రయాణం అయ్యారు. దీంతో హైదరాబాద్ టోల్ గేట్ల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. నల్లొండ జిల్లా కొర్లపాడు టోల్‌గేట్ వద్ద వాహనాల రద్దీ ఫుల్‌గా ఉంది. ఈ క్రమంలో కొన్ని చోట్ల స్కానర్లు పనిచేయకపోవడంతో గేట్లు ఓపెన్ కావడం లేదు. దీంతో వాహనదారులు గంటల తరబడి రోడ్డుపై వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్