గిద్దలూరులో ఘరానా మోసం

566చూసినవారు
గిద్దలూరులో ఘరానా మోసం
ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో సోమవారం మినీ స్టేట్మెంట్ చూసేందుకు వచ్చిన వృద్ధులను ఓ కేటుగాడు అదును చూసుకొని మోసగించాడు. మినీ స్టేట్మెంట్ చూస్తానంటూ వృద్ధుల నుంచి ఏటీఎం పిన్ కోడ్ నంబర్ తెలుసుకున్న మోసగాడు ఏటీఎం కార్డులను మార్చి 34, 500 నగదు డ్రా చేశాడు. మోసపోయామని గ్రహించిన వృద్ధులు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్