సర్దార్ గౌతు లచ్చన్న ఆశయ సాధనకు కృషి చేయాలి

66చూసినవారు
సర్దార్ గౌతు లచ్చన్న ఆశయ సాధనకు కృషి చేయాలి
గుంటూరు బస్టాండ్ సమీపంలో సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహానికి ఎమ్మెల్యేలు నజీర్, గల్లా మాధవి శుక్రవారం నివాళులర్పించారు. లచ్చన్న జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా వారు ఆహారం పంపిణీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గౌతు లచ్చన్న స్వాతంత్ర సమరయోధులు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని కొనియాడారు. లచ్చన్న ఆశయాల సాధన కోసం అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్