రేపు గుంటూరు రానున్న వైసీపీ అధినేత జగన్

62చూసినవారు
రేపు గుంటూరు రానున్న వైసీపీ అధినేత జగన్
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం గుంటూరు నగరానికి రానున్నారు. టీడీపీ ఆఫీస్ పై దాడి కేసు విషయంలో బ్రాడీపేటలోని సబ్ జైలులో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేష్ ఈ సందర్భంగా జగన్ ములాఖత్ కానున్నారు. తాడేపల్లిలోని నివాసం నుంచి బయల్దేరి గుంటూరు రూరల్ మండలం ఏటుకూరు రోడ్డు మీదుగా సబ్ జైలుకు జగన్ చేరుకోనున్నారు.

సంబంధిత పోస్ట్