గుంటూరు జిల్లాలో భారీగా పోలీసుల బదిలీలు

54చూసినవారు
గుంటూరు జిల్లాలో భారీగా పోలీసుల బదిలీలు
గుంటూరు జిల్లాలో సుమారు 30 మంది పోలీసులను బదిలీ చేస్తూ ఎస్పీ సతీశ్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఐదు సంవత్సరాల మంచి ఒకే పోలీస్ స్టేషన్లో పని చేస్తున్న వారితో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురుని బదిలీ చేశారు. బదిలీ అయిన వారిలో 14 మంది కానిస్టేబుళ్లు, ఆరుగురు ఏఎస్ఐలు, 10మంది హెడ్ కానిస్టేబుల్ ఉన్నారు. బదిలీ చేసిన వారిని వెంటనే విధుల్లో చేరాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్