నకరికల్లు: పూర్తయిన పైడ్లైన్ మరమ్మతులు

85చూసినవారు
నకరికల్లు: పూర్తయిన పైడ్లైన్ మరమ్మతులు
నకరికల్లు మంచినీటి చెరువు నుంచి నరసరావుపేటకు సరఫరా అవుతున్న మంచినీటి ప్రధాన పైపులైన్ల ఏర్పడిన లీకుల మరమ్మతులు ఆదివారం పూర్తయ్యాయి. మున్సిపల్ ఇంజనీర్ కనకారావు మాట్లాడుతూ.. శని, ఆదివారాలు తమ సిబ్బందితో ప్రధాన పైప్ లైన్ పై ఏర్పడిన లీకులను రిపేర్ చేశామన్నారు. సోమవారం ఉదయం నుంచి పట్టణంలోని అన్ని ప్రాంతాలలో ఓవర్ హెడ్ ట్యాంకులు నింపి ఇళ్లకు మంచినీటిని అందిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్