పులిచింతలలో పెరిగిన నీటి ఉధృతి

62చూసినవారు
పులిచింతలలో పెరిగిన నీటి ఉధృతి
అచ్చంపేట మండలం పులిచింతల ప్రాజెక్టు నుంచి మళ్లీ నీటి ఉధృతి స్వల్పంగా పెరిగింది. శుక్రవారం సాయంత్రం వరకు అందిన సమాచారం మేరకు ప్రాజెక్టు నుంచి నాలుగు గేట్లను మూడు మీటర్లు పైకెత్తి 1, 11, 568 క్యూసెక్కులు దిగువకు వదలుతున్నారు. ఎగువ నుంచి 70, 178 క్యూసెక్కులు వచ్చి చేరుతుంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 72. 72 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇది 173 అడుగులకు సమానం.
Job Suitcase

Jobs near you